K.V.S Dance ballets

K.V.Satyanarayana Amukthamalyada Kalarchana KVS Photos Nruthyakshari KVS_AWARDS KVS AWRADS 2 Amukthamalyada2 Photo 3

Nruthakshari

నృత్యక్షరి

 

నృత్యక్షరి : రచన డా .రాళ్లబండి కవితాప్రసాద్ 

నృత్యదర్శకత్వం : కళారత్న కే . వి .సత్యనారాయణ 

నృత్యం మహేశ్వర స్వరూపం .అక్షరం పరబ్రహ్మ స్వరూపం నృత్యక్షరి రెండు స్వరూపాల సమ్మేళనామ్ .సాంప్రదాయకముగా నాయకి నాయకులతో కధత్మకముగా  సాగే ఎన్నో నృత్య రుపకములు చూసాము. కానీ నృత్యక్షరి వినుత్నమై నది.శబ్ధతమకమైన ప్రపంచములో అక్షరములు ఎల ఉధ్భవించినవొ ,వాటి పరిణామమును శాస్త్రీయ నృత్యముతో ప్రదర్సించడమే    నృత్యక్షరి

                  పరమ శివుని తాండవం తరువాత అయన డమరుకములో మ్రోగించిన శబ్ద విన్యాసమే అక్షరములు . అవి మన మాతృ భాష కు ప్రాణనాడులు. మన మాతృ భాష గొప్పతనన్ని కళ్ళకు కట్టినట్లు నృత్యక్షరి లో ప్రదర్సించడము అవుతుంది.భువనవిజయ సభలో శ్రీ కృష్ణ దేవరాయలకు  పెద్దనమత్యులు అక్షర అవిర్బావము గూర్చి వివరించుతారు.కైలాసము లో శివపార్వతుల ఆనందతాండవం తరువాత నందీశ్వరుడు కోరికమేరకు శివుడు 14 సార్లు డమరుకం మ్రోగించినంత అక్షరములు సృష్టించబడినవి . అక్షరములు అచ్చులు,హల్లులు గా విధంగా రూపాoతరము చెందినవో  వాటి విశిష్టత ఎమిటో  నృత్యరుపాకములో ప్రదర్సించబడును.మన మాతృ భాష దృశ్య సౌందర్యాని నృత్యక్షరి లో తిలకించండి .

Nruthyakshari at Mysore Datta Asramam

At Sri Krishna Devaraya festival SriKakulam

At Lok Nayak Foundation Visakhapatanam

Brief Description

Chinna Devi Dance Ballet

Pancha Kavya

Brief Description

Bhagya Nagar Dance Ballet

Mahisasura Mardini

At Telugu Vignana Samithi Banglore

Hindu Reviews

Pancha Kanyalu

Buddam Saranam Gachami

Mohini Bhasmsura

Kavya Nayakalu

Sr Datta Gadha